BDL లో 147 జాబ్స్ || BDL Jobs Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BDL Jobs Recruitment 2026:

Bharat dynamic Limited – BDL నుంచి ప్రధానంగా మనకి ఈ రోజు మొత్తం 147 జాబ్స్ కి BDL Jobs Recruitment 2026 అయితే వచ్చింది.

BDL Jobs Recruitment 2026 లో భాగంగా మనకు గ్రాడ్యుయేట్ మరియు డిప్లమో విభాగాలలో వేకెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. NATS పోర్టల్ ద్వారా మీరు దరఖాస్తులు పెట్టాలంటే ఆగస్టు 6వ తేదీ వరకూ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

ఏ విధమైనటువంటి ఫీజు లేకుండానే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే అందుబాటులో ఉంటుంది. ఈ సంస్థ అనేది మనకి హైదరాబాదులోనే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారైతే కచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

12th అర్హతతో జైలు లో జాబ్స్

అంగన్వాడీలో 181 జాబ్స్

అగ్నిమాపక శాఖలో 751 జాబ్స్

ఎందుకంటే ఎక్కడో దూరప్రాంతాలకు ఏమి వెళ్ళవలసిన పనిలేదు మన హైదరాబాదులోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Other Details :

  • BE / BTECH / Diploma అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది
  • BE / BTECH – ₹12,300/- నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది
  • Diploma – ₹10,900/- వరకు కూడా మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది
  • Diploma Apprentice – 25 Vacancies
  • Graduate Apprentice – 122 Vacancies

దరఖాస్తులు పెట్టుకోవాలంటే అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మాత్రమే ఇచ్చిన గడుపులోకి దరఖాస్తులు పెట్టండి ఆగస్టు ఆరవ తేదీ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది గమనించాలి.

Official notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!