జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ || IITDA Recruitment 2026 || Latest Jobs in Telugu

IITDA Recruitment 2026

IITDA Recruitment 2026: Indian Institute of Technology Dharwad – IITDA ద్వారా అసిస్టెంట్ రిజిస్టర్, జూనియర్ సూపర్  ఇంటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ సూపర్ ఇంటెండెంట్ వంటి IITDA Recruitment 2026 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.  ఈ ఉద్యోగాలకు దరఖాస్తులనేవి జులై 13 వరకు అప్లై చేసుకోవచ్చు అది కూడా ఆన్లైన్ విధానాల్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా … Read more

10 + 2 తో 529 జాబ్స్ || AP Health Department Notification 2026 || Latest Jobs in Telugu

AP Health Department Notification 2026

AP Health Department Notification 2026: జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మనకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి 529 పోస్టులకు AP Health Department Notification 2026 వచ్చింది. ఇంటికి సంబంధించిన దరఖాస్తుల అనేది జూన్ 13 నుండి స్టార్ట్ చేసి జూన్ 30 వరకు కూడా మీరు దరఖాస్తులనేవి ఆ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు. 10+ 2 అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.  Age: ఈ యొక్క AP … Read more

కరెంట్ ఆఫీస్ లో జాబ్స్ || BEL Notification 2026 || Central Govt Jobs in Telugu

BEL Notification 2026

BEL Notification 2026: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి ఇప్పుడే మనకు  ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ అనే జాబ్స్ కి BEL Notification 2026 వచ్చింది.   సంస్థ వివరాలు సంస్థ పేరు: Bharat Electronics Limited (BEL) సంస్థ రకం: కేంద్ర ప్రభుత్వ నవరత్న సంస్థ ఉద్యోగ రకం: Permanent Age: ఈ BEL Notification 2026 ఉద్యోగాలకు కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు. SC, … Read more

ప్రభుత్వ బడిలో హెడ్మాస్టర్ జాబ్స్ || TGPSC DEO Recruitment 2026 || Latest Jobs in Telugu

TGPSC DEO Recruitment 2026

TGPSC DEO Recruitment 2026:  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నుండి Deputy Educational Officers / Gazetted Head Master Grade-I అని జాబ్స్ కి TGPSC DEO Recruitment 2026 వచ్చింది.  సంస్థ వివరాలు సంస్థ: Telangana Public Service Commission (TGPSC) శాఖ: School Education Department నోటిఫికేషన్ తేదీ: 05 jUNE 2026 Age: ఈ TGPSC DEO Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం … Read more

SAMEER లో బంపర్ జాబ్స్ || SAMEER Recruitment 2026 || GOVT JOBS

SAMEER Recruitment 2026

SAMEER Recruitment 2026: SAMEER నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన SAMEER Recruitment 2026 వచ్చింది. SAMEER Recruitment 2026 గా మనకి మొత్తం 16 వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎలక్ట్రానిక్స్ ఎవరైతే చదివినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా చెప్పచ్చు. Diploma / BE / BTECH  అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనకు … Read more

జిల్లా రెవెన్యూ ఆఫీసులో జాబ్స్ || AP Revenue Jobs Out 2026 || Latest Govt Jobs

AP Revenue Jobs Out 2026

AP Revenue Jobs Out 2026: ఆంధ్రప్రదేశ్ జిల్లా రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో e- డిస్ట్రిక్ట్ మేనేజర్, e – డివిజనల్ మేనేజర్ పోస్టులకు సంబంధించిన కొత్త AP Revenue Jobs Out 2026 వచ్చింది. కలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ లోకేషన్ అనేది మన ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు. 21 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉంటే చాలు అప్లై  చేయడానికి అవకాశం … Read more

పోస్టల్ GDS 4th లిస్ట్ || Postal GDS 4th Merit List Out 2026 || Latest Jobs in Telugu

Postal GDS 4th Merit List Out 2026: పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి అధికారికంగా 4th మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. నాలుగో మెరిట్ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి అంటే జూన్ 23 2026 వరకు కూడా హాజరు కావాల్సిందిగా మనకు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది 2004 మంది సెలెక్ట్ అయ్యారు మరియు తెలంగాణ స్టేట్ లో 64 మంది … Read more

DRDO లో ఇంటర్వ్యూ చేసే జాబ్స్ || DRDO INMAS Recruitment 2026 || Latest Jobs in Telugu

DRDO INMAS Recruitment 2026

DRDO INMAS Recruitment 2026: Defence Research and Development Organisation కు చెందిన Institute of Nuclear Medicine and Allied Sciences  – INMAS నుండి రీసెర్చ్ అసోసియేట్ (RA) & జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) జాబ్స్ కి DRDO INMAS Recruitment 2026 వచ్చింది. ఈ DRDO INMAS Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి Degree / PG అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దీనికి … Read more

ఎయిర్పోర్టులో బంపర్ జాబ్స్ || AAICLAS Notification Out 2026 || Latest Jobs 2026

AAICLAS Notification Out 2026

AAICLAS Notification Out 2026: AAI Cargo Logistics & Allied Services Company Limited (AAICLAS) ద్వారా మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ అని జాబ్ కి AAICLAS Notification Out 2026 వచ్చింది. AAICLAS Notification Out 2026 భాగంగా మన తెలుగు స్టేట్స్ లోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి విమానాశ్రయంలో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రానికి చెందిన వారికి సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. … Read more

సైనిక్ స్కూల్ జాబ్స్ || Sainik School Regular Jobs 2026 || Central Govt Jobs 2026

Sainik School Regular Jobs 2026: Sainik school నుంచి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే మనకు అధికారికంగా నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. 10th అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఆల్ ఓవర్ ఇండియా అవకాశం ఇచ్చారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. Organisation : సైనిక్ స్కూల్ అమరావతి … Read more

error: Content is protected !!